ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు దారులతో జిల్లా ఎస్పీ శ్రీ.గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ IPS. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన 05 ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకుని ఫిర్యాదుల యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ శ్రీ. గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ IPS గారు ఆదేశించారు.