జగిత్యాల జిల్లా: విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు వస్తుందని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు., పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన మెట్ పల్లి సి.ఐ ని జిల్లా ఎస్పీ అభినందించారు.
- 1989 సం// లొ కానిస్టేబుల్ గా ఎంపిక.
- 1990 లో మొదట కానిస్టేబుల్ గా జగిత్యాల రూరల్ పోలీసు స్టేషన్, కానిస్టేబుల్ ఉద్యోగం చేయుచుండగా పలు తీవ్రవాద వ్యతిరేఖ పోరాటంలో పలు ఎదురు కాల్పులలో పాల్గొనడం జరిగింది.
- 1992 అక్టోబర్ లో హెడ్ కానిస్టేబుల్ గా అగ్జిలరీ ప్రమోషన్ ప్రభుత్వం ఇవ్వనైనది.
- 1993 హెడ్ కానిస్టేబుల్ గా సిరిసిల్లాలో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా నక్సలైట్లకు వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. దానికి గాను – 1994 సం//లో ముఖ్యమంత్రి సేవ పథకం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.
- 2000 సం// లో ASI గా పదోన్నతి.
- 2012 సం// లో సీనియారిటీ ప్రకారంగా SI గా పదోన్నతి.
- 2013 సం// లో గొల్లపల్లి SI గా భాద్యతలు.
- 2016 సం//లో కథలాపూర్ SI గా భాద్యతలు.
- 2023 లో CI గా అగ్జిల్లరి ప్రమోషన్ ,విజిలెన్స్ లో పోస్టింగ్ లో ఉండగా CI గా మెట్ పల్లి కి రావడం జరిగింది.
- ఇప్పటివరకు 1- ముఖ్యమంత్రి సేవ పథకం
- Cash – రివార్డులు – 54
- GSE లు – 49
- ప్రశంసా పతములు – 32
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.