జగిత్యాల జిల్లా: పోలీసు అధికారులు మరియు జగిత్యాల లోకల్ ప్రెస్ రిపోర్టర్లకు మధ్య జిల్లా పోలీసులు ఫ్రెండ్ షిప్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. అందులో పాల్గొన్న పోలీసులకు మరియు పాత్రికేయులకు అందరికీ కప్పులు ఏర్పాటు. ఆటల పట్ల యువతకు ప్రోత్సాహం పెంచేందుకే ఈ మ్యాచు నిర్వహించామని, ఆటల వల్లనే మానసిక శారీరక ఉత్సాహం కలుగుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఇలాంటి వాటిల్లో మున్ముందు కూడా సంతోషంతో పాల్గొంటామని, యువత ఆటల్లో కూడా రాణించాలని లోకల్ పాత్రికేయులకు తమ అభిప్రాయం తెలియజేశారు.
Our Telangana Citizen Reporter.
Mr. Shivacharan Chippa