
జగిత్యాల జిల్లా: గ్రామీణ మండలం వెల్దుర్తి డీ-64 ఎస్సారెస్పీ కెనాల్ లో ఈతకు వెళ్లి సాగర్ గౌడ్ అనే యువకుడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి. ఈరోజు మిత్రులతో హోలీ ఆడిన అనంతరం కెనాల్ లో స్నానానికి దిగగా, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సాగర్ గల్లంతు కాగా మిగతావారు ఒడ్డుకు చేరారు…గల్లంతైన యువకుడి కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలించగా కొద్ది దూరం కొట్టుకుపోయి మృతి చెందాగా మృతదేహాన్ని. బయటకు తీశారు…
Our Telangana Citizem Reporter.
Mr. Shivacharan Chippa.