జగిత్యాల్ జిల్లా:5 ద్విచక్ర వాహనాలు, 5 సెల్ ఫోన్లు, కారు స్వాదీనం.జక్కుల గోపాల్, సింగం రాజు, నేరెళ్ల నరేష్, సంపత్ కుమార్ స్వామి, బుర్ర రాజేందర్.బైక్ దొంగలు ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళలో కలమడుగు నుంచి కారులో బయలుదేరి వివిధ గ్రామాల్లో ఇండ్ల ముందు పార్కు చేసిన బైకులు చోరీ చేస్తున్నారు.వీరంతా కలమడుగు, జన్నారం మండలం మంచిర్యాల జిల్లాకు చెందినవారు.వీరిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు తెలిపిన డిఎస్పీ రఘు చందర్.
Oue Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.