” ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా బజాజ్ అలియాన్జ్ పాలసీలు“
హైదరాబాద్:-అక్టోబర్ 16 రోజున ప్రజలకు సామాన్యులకు అందుబాటులో వారి సౌలభ్యం మేరకు సులభరీతిలో పాలసీలు చెల్లించుకునే బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గన్ రౌడీ లో తెలంగాణ రాష్ట్ర మీసేవ నిర్వాహకు బజాజ్ లైఫ్ పాలసీల గురించి కృష్ణమోహన్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన బజాజ్ లైఫ్ పాలసీల గురించి వివరిస్తూ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయని అలాగే వారికి సౌలభ్యం ఉండేలా వారి వెన్నెల బాటు ఉండేలా పాలసీలు ప్రీమియాలు కూడా చెల్లించే పాలసీలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ రంగంలో భారత దేశంలో మూడో స్థానంలో ఉందని, అలాగే క్షయం లు పరిష్కరించడంలో కూడా మంచి స్థానంలో ఉందని అన్నారు. అలాగే తెలంగాణలో రాష్ట్రంలో మీసేవ నిర్వహణలకు కూడా బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో అడ్వైజర్లుగా చేరి మీ సేవలకు రోజు వచ్చే కస్టమర్లకు బజాజ్ పల్చల గురించి వివరిస్తూ, ప్రజలలోకి బజాజ్ పాలసీలను అందించి మీసేవ నిర్వాహకులు అదనపు ఆదాయాన్ని పొందగలరు అని అన్నారు మీసేవ నిర్వాహకులు వారి కస్టమర్లకు బజాజ్ పాలసీల గురించి ఏమైనా సందేహాలు ఉంటే బజాజ్ లైఫ్ ప్రతినిధులు మీమీ మీసేవ కస్టమర్లకు పూర్తిగా సందేహాలు నివృతి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో బజాజ్ ఆలియాన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తరపున ఏరియా హెడ్ మురళీమోహన్ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ హెడ్ కుందే అపూర్వ, తెలంగాణ రాష్ట్ర మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బైరశంకర్ ప్రధాన కార్యదర్శి మే హిద్, ఉపాధ్యక్షులు ఎర్రోళ్ల బలరాజ్, ఉదయ్ కుమార్, ముక్తార్, బాదం శ్రీనివాస్, చల్ల కృష్ణ, కొత్తపెళ్లి సత్యనారాయణ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన మీసేవ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
Our Telangana Mobile Reporter.

Mr. Vemula Sai Krishna