
జనగామ జిల్లా : పట్టణంలోని గాయత్రి గార్డెన్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.కాంగ్రెస్ హామీ ఇచ్చిన విధంగా లక్షా 116 రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలని వేదిక పైనుండే డిమాండ్ చేసిన 2 వ వార్డు కౌన్సిలర్ అనిత.దీంతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు మరియు చెక్కుల పంపిణీ చేసే అర్హత బీర్ఎస్ సభ్యులకు లేదు అన్నారు.దీంతో సభలో ఉన్న వారు కాంగ్రెస్, బిఆరెస్ రెండు వర్గాలుగా విడిపోయి రెండు వర్గాల మధ్యవాగ్విదాలు ఘర్షణకు దారితీసాయి. అక్కడే ఉన్న పోలీసుల చొరవతో ఇరు వర్గాలు చాలా సేపటికి సర్దు మనిగాయి.
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.