హైదరాబాద్: ఏకంగా 2447 తాబేళ్లను చాక్లెట్ బాక్స్‌ల్లో ఉంచి అక్రమ రవాణా* తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో తాబేళ్ల అక్రమ రవాణాను కస్టమ్స్ శాఖ బట్టబయలు చేసింది.* మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి వచ్చిన పార్శిల్ నుంచి 2447 బతికున్న తాబేళ్లను కస్టమ్స్ బృందం స్వాధీనం చేసుకుంది.* ఈ తాబేళ్లను కౌలాలంపూర్ నుంచి భారత్‌కు అక్రమంగా రవాణా చేశారు.* నిన్న ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగగా… ఈ విషయమై కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ గుర్తు తెలియని వ్యక్తులకై పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.