
అదిలాబాద్ జిల్లా: నలంద డిగ్రీ కాలేజి లో డీఎస్పీ M సోమనాథం డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు, అనర్థాలు మరియు పరిణామాలు విద్యార్థులకు సవివరంగా వివరించి వారిలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్ఫలితాల గురించి అవగాహన కల్పించారు.
ఈ కార్య్రమంలో అదిలాబాద్ టౌన్ తెలంగాణ ఆంటీ నార్కోటిక్స్ బ్యూరో జీవన్ రెడ్డి, జిల్లా క్రైమ్ రికార్డు బ్యూరో సురేందర్ రెడ్డి తో ఇతర ఆఫీసర్లు మరియు కాలేజి యాజమాన్యం పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter.
A. Naveen Kumar