జగిత్యాల జిల్లా:- కేంద్రంలోని ఎస్పీ ఆఫీసులో జిల్లా పోలీసు యంత్రాంగం నేడు జగిత్యాల పోలీసుల వార్షిక ప్రెస్ మీట్ 2024 నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో మేము సమాజ భద్రత మరియు చట్టాన్ని అమలు చేయడం పట్ల మా నిబద్ధతను ఎంత భత్యాయుతంగా నివర్తించామో మీడియా ముఖంగా వెల్లడించ దలిచాము. గత సంవత్సరంలో జగిత్యాల పోలీసుల కార్యక్రమాలు మరియు విజయాలు, క్లిష్టమైన కొన్ని కేసులు ఎంత చాకచక్యంగా చేదించాము, బాధితలకు ఎంత సత్వర న్యాయం చేసాము అనేది ముఖ్యంగా చెప్పదలిచాము. వివిధ సందర్భాల్లో పోలీసులకు అందిన సమాచారం పట్ల ఎంత త్వరగా స్పంది0చామో పోలీసులు ఎంత చురుగ్గా తమ డ్యూటీ నిర్వహించారు అనే విషయాలు వివరించే ప్రయత్నం చేశారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.