జగిత్యాల : డివిజన్ లోని పలు సమస్యలు డిఎస్పి గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన నాయకులు పూల బోకే ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో యంయస్పి జిల్లా అధ్యక్షుడు దూమల గంగారాం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సురుగు శ్రీను (జగన్) జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ జిల్లా ఉపాధ్యక్షులు బోనగిరి కిషన్ జిల్లా ప్రచార కార్యదర్శి కొల్లూరు సురేందర్ నియోజకవర్గ ఇన్చార్జి నక్క సతీష్ కో ఇన్చార్జి పొడేటి సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Our Telangana Citizens Reporter

Mr. Shivacharan Chippa
