జగిత్యాల: జూలై 21- జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ఆదేశానుసారం జగిత్యాల డిఎస్పి రఘు చందర్ సూచనల మేరకు మల్యాల సిఐ నీలం రవి ఆధ్వర్యంలో ఎస్సై నరేష్ కుమార్ తన సిబ్బంది అయిన పీఎస్ రాజేందర్ మరియు సంతోష్ లతో కలిసి , రాజారం గ్రామానికి చెందినటువంటి గుర్రం వెంకటేష్ మరియు మల్యాల విష్ణువర్ధన్ వీరిద్దరు స్నేహితులు. అయితే దాదాపు నాలుగు నెలల క్రితం మల్యాల విష్ణువర్ధన్ దుబాయ్ దేశం నుండి ఇంటికి తిరిగి వచ్చాడు అందువలన గుర్రం వెంకటేష్ కి దావత్ ఇవ్వాలని మల్యాల విష్ణువర్ధని అడగగా వీరిద్దరూ కలిసి 09-07-2024 రోజున మధ్యాహ్నం సమయంలో కొండగట్టులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత బలవంతపూర్ క్వారీలకు వెళ్లే దారిలో గల చెట్లపొదల్లో బీర్లు తాగినారు అయితే వారిద్దరు సేవించిన మద్యం సరిపోనందున ఇంక మద్యం సేవించేందుకు భారీ దగ్గర డబ్బులు లేనందున ఏదైనా దొంగతనం చేసి మద్యం సేవిద్దామని అనుకోని చెట్ల పదుల నుండి బయటకు వచ్చేసరికి ఆ సమయంలో బండారి స్వామి v/g లక్ష్మీపూర్, అనే వ్యక్తి అక్కడ మూత్ర విసర్జన చేయుచున్నాడు . వారిద్దరు కలిసి బండారి స్వామిని కర్రతో కొడుతూ అతని బెదిరించి మెడలో గల తులం నర బంగారు చైన్, మూడు తులాల వెండి బ్రాస్లైట్ అతని పాయింట్లు 3500 క్యాష్,ఐఫోన్ లాక్కొని వెళ్లారు. తీసుకెళ్ళినటువంటి వస్తువులను బీరువాలో దాచిపెట్టారు. మళ్లీ వీరిద్దరూ కలిసి ఏదైనా దొంగతనం చేద్దామని కలుసుకొని మాట్లాడుతుండగా ఇంతలో పోలీసులు వచ్చి పట్టుకున్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. Rakesh Gandhe.