జగిత్యాల జిల్లా: ఆర్థిక సమస్యలతో జగిత్యాల పట్టణానికి చెందిన గుండేటి దేవేం దర్,అనే వ్యక్తి ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల పట్టణంలోని టాక సంధిలో నివాసముంటున్న దేవేంద ర్, ఆర్థిక ఇబ్బందులతో బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట్లో బట్టల వ్యాపారం చేసుకునే దేవేందర్ కు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నట్టు తెలిసింది, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen kumar.