←
జగిత్యాల జిల్లా: జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిన్న సంగంపల్లి గ్రామంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసు లో నిందితుడి అరెస్టు 24 గంటల్లో చైన్ స్నాచింగ్ కేసును చేయించిన జగిత్యాల రూరల్ పోలీసులు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన జగిత్యాల డీఎస్పీ డి. రఘుచందర్ గారు.
పై కేసును 24 గంటల్లో చేయించి నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన జగిత్యాల రూరల్ CI. డి. సుధాకర్, జగిత్యాల రూరల్ SI. N. సధాకర్ మరియు వారి సిబ్బందిని జిల్లా SP. శ్రీ అశోక్ కుమార్. IPS. గారు అభినందించారు.
Our Telangana Citizen Reporter.

Mr. Sai Krishna