
కోరుట్లలో : సొంత పిన్ని మమతనే చిన్నారి హితీక్ష (5)ను హతమార్చినట్లు సీపీటీవీ ఫుటేజ్ ద్వారా తేల్చారు. తోడికోడలు మీద కోపంతోనే మమత ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఆడుకుందామని చెప్పి చిన్నారిని బాత్రూంకు తీసుకెళ్లిన మమత కత్తితో పొడిచి హత్య చేసింది. అనంతరం ఏం తెలియనట్లు కుటుంబ సభ్యులతో కలిసి ఏడ్చింది..
Our Telangana Citizen Reporter.
Mr. Sai Krishna