*వనపర్తి జిల్లా:*”2023 సంవత్సరంలో సిసి రహదారులు & రంగులు వేసినందుకు గాను గుత్తేదారుకు డబ్బులు మంజూరు చేయడానికి రూ.20000/- #లంచంగా తీసుకుంటూ #అనిశా అధికారులకు చిక్కిన “వనపర్తి జిల్లా, పెబ్బేరు మున్సిపాలిటీ యొక్క మున్సిపల్ కమిషనర్ – “కందికట్ల ఆదిశేషు”.
ఎన్ని రోజులు పెండింగ్ బిల్లుల కోసం తిరిగిన లంచం ఇవ్వానిదే తను అడిగిన సొమ్ము ఇవ్వనిదే బిల్లు చేతికి రాదు అని అధికారి చెప్పడంతో లంచం ఇవ్వడం ఇష్టం లేని గుత్తే దారు 1064 కు డయల్ చేసి సమాచారం అందించడం జరిగింది. తరువాత అధికారులు పక్క ప్రణాళిక తోనే లంచగొండి మున్సిపల్ కమిషనర్ ను పట్టుకున్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.