మహబూబ్నగర్ జిల్లా: జడ్చర్ల మండలంలో పోలేపల్లి నుండి పంటపొలాలకు కలుషిత నీటిని విడుదల చేస్తున్న అరబిందో, హిటీరో ,శిల్ప కంపెనీలు. దానివల్ల పంటలకు మరియు ఇతర అన్ని అవసరాల కోసం వాడే నీరు కలుషితం అవుతుందని, అందరూ నారోగ్యల బారిన పడుతున్నారని రైతులు కలుషిత నీటి సమస్యను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దృష్టికి తెచ్చినారు.విషయాన్ని పరేశిలించిన ఎంఎల్ఏకలుషిత నీటి విడుదల ఆపకపోతే అరవిందో కంపెనీని తగలబెడతానని వార్నింగ్ ఇచ్చారు.
Our Telangana Citizen Reporter.
Mr. Sai Krishna Vemula.