శబరిమల లో హైదరాబాద్ కు చెందిన కుర్మగూడ అయ్యప్ప స్వాములు బస్సు బోల్తా పై స్పందించి వారికి అండగా నిలిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్ దుర్ఘటన గురించి తెలియగానే, స్పందించి కొట్టాయం జిల్లా కలక్టర్ తో మాట్లాడి గాయపడిన వారిని మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీచేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చికిత్స అనంతరం అయ్యప్ప స్వాములకు స్పెషల్ దర్శనం చేయించేలా ఏర్పాట్లు కూడా చేసిన బండి సంజయ్ చనిపోయిన బస్ డ్రైవర్ దేహాన్ని పోస్టుమార్టం చేయించి ఉచితంగా అంబులెన్సు లో హైదరాబాద్ కి తరలించేలా ఆదేశాలు జారీచేసిన బండి సంజయ్ కి ధన్యవాదాలు కుర్మగుడ అయప్ప స్వాములు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.