రాజన్న సిరిసిల్ల జిల్లా: గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో తన క్లాస్ మేట్ అమ్మాయికి న్యూ ఈయర్ విషెస్ చెప్పిన 10వ తరగతి విద్యార్థి శివకిషోర్మా అమ్మాయికి విషెస్ చెప్తావా అని బెదిరించి శివకిషోర్పై దాడి చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు.ఆ సంఘటన తట్టుకోలేక మనస్థాపానికి గురై శివకిషోర్ ఆత్మహత్య చేసుకున్నాడు.శివకిషోర్ ఆత్మహత్య విషయం తెలుసుకొని పరారైన అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు.విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మిగితా కార్యక్రమాలు జరిపించారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.