జగిత్యాల జిల్లా: మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామంలో సొంత అన్ననే అతి కిరాతకంగా తల్వార్ తో తలనరికేసాడు. దాంతో తల శరీరం నుండి వేరు అయింది.చనిపోయిన వ్యక్తి పల్లేపు సాయిలు, చంపిన వ్యక్తి పల్లెపు చందు. స్థానికుల కథనం ప్రకారం హత్యకు కారణం ఆస్తి తగాదాలు అని తెలిసింది. హత్య తో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలిసాక మల్లాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకునీ దర్యాప్తు చేపట్టారు.
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.