జగిత్యాల: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్, ఎక్సైజ్ ఉన్నతాధికారుల గారి ఆదేశాల మేరకు ధర్మపురి సర్కిల్ పరిధిలో ఉన్న ధర్మపురి, వెల్గటూర్, గొల్లపల్లి, పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన 108 కేసులలో సుమారు 6 లక్షల విలువ గల 2019. 57 లీటర్ల మద్యం ను రోడ్ రోలర్ తో ధ్వంసం చేయడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పి రఘు చంధర్, ధర్మపురి సిఐ రామ్ నర్సింహా రెడ్డి, ఎక్సైజ్ మహేంద్ర సింగ్, ఎస్సైలు సతీష్, ఉమ సాగర్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Our Telangana Citizens Reporter.
Chippa Shivacharan.