- చిలుకూరు టెంపుల్ ప్రధాన అర్చకులు.. అర్చకులు రంగరాజన్ పై దాడిని ఖండించిన ఎంపీ. Dk. అరుణ
- రంగరాజన్ ను ఫోన్ లో పరామర్శించి ఘటనపై ఆరా తీసిన Dk. అరుణ
- ఇలాంటి దాడులను సహించేది లేదు
- రంగారాజన్ పై దాడి ఘటనలో సమగ్ర విచారణ జరిపించాలి
- బాధ్యుడైన రాఘవరెడ్డిపై చర్యలు తీసుకోవాలి
- ఆధ్యాత్మికతో సమాజాన్ని భక్తి మార్గంలో నడిపించే అర్చకులపై దాడి సరికాదు
- గత కొన్నేళ్లుగా రంగారాజన్ గారి కుటుంబం పురోహిత్యం లో చేస్తున్న సేవ అనిర్వచనీయం – Dk. అరుణ
- అలాంటి వారిపై దాడులు అందరూ ఖండించాల్సిందే – Dk. అరుణ
- శ్రీరామ రాజ్యస్థాపన ముసుగులో రామసేన పేరిట ఇలాంటి చర్యలు సరికావు – Dk. అరుణ.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.